హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలకు ఉచిత క్యాన్సర్ టెస్టులు

ప్రకాశం: క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించగలిగితే మరణాలు నివారించే అవకాశం ఉంటుందని ఒంగోలు HCG MNR క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అమీనా అన్నారు. పెరిదేపిలోని ఎమ్మెస్ విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా నిర్వహించారు.