వర్షాల కోసం దేవతలను ప్రార్థించేందుకు మెక్సికోలో ఓ వినూత్న ఆచారం ఉంది. అదే 'Danza de los voladores'. 30 మీటర్ల(98.42ft) స్తంభంపైకి ఐదుగురు ఎక్కి అందులో నలుగురు తాళ్లతో కిందకు వేలాడుతారు. పైన ఒకరు ఫ్లూట్/డ్రమ్స్ వాయిస్తుండగా మిగతా వాళ్లు క్రమంగా దిగుతారు. వేల ఏళ్ల క్రితం నాటి ఈ సంప్రదాయాన్ని ప్రస్తుతం టోటోనాక్ తెగ పరిరక్షిస్తోంది. దీనిని UNESCO వారసత్వ సంపదగా గుర్తించింది.
వార్తలు
VIRAL: 100 అడుగుల ఎత్తులో ప్రార్థనలు


