కోల్‌కతా హైకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఆయనపై నమోదైన వివిధ కేసుల విషయంలో నవంబర్ 30 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జస్టిస్ సౌగత్ భట్టాచార్య కోర్టు ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఊరట


