AP: రాష్ట్రంలో జరుగుతున్న ఇల్లీగల్ పనుల్లో పోలీసుల హస్తం ఉందని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఐజీ స్థాయి నుంచి చాలా మంది పోలీసులకు ముడుపులు అందుతున్నాయన్నారు. ఖాకీల కనుసన్నల్లోనే గంజాయి అమ్మకాలు, పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని చెప్పారు. పోలీసుల కార్లలోనే గంజాయి దొరకడం దీనికి నిదర్శనమన్నారు. కూటమి నేతల ఆదేశాలనే పోలీసులు పాటిస్తున్నారని విమర్శించారు.
వార్తలు
పోలీసులపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు


