హైదరాబాద్: 28°C
వార్తలు

జులైలో అత్యధికంగా 2,366 కోట్ల లావాదేవీలు

ప్రారంభంలో కేవలం 44 బ్యాంకులతో మొదలైన UPI సేవలు, 2025-26 నాటికి ఏకంగా 703 బ్యాంకులకు విస్తరించాయి. సులభంగా రియల్ టైమ్‌లో చెల్లింపులు జరగడం దీని విజయానికి ప్రధాన కారణం. ఈ క్రమంలో 2026 మే నెలలో తొలిసారిగా నెలవారీ లావాదేవీలు 2,300 కోట్లను దాటగా, జులైలో అత్యధికంగా 2,366 కోట్ల లావాదేవీలు నమోదై అసాధారణ వృద్ధిని సాధించాయి.