మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో SM ట్రెండ్‌కు ఆకర్షితుడైన యువకుడు కారుపై తన ప్రియురాలితో 3,400కు పైగా లిప్‌స్టిక్ ముద్దుల ముద్రలు వేయించాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు రంగప్రవేశం చేశారు. నిబంధనల ఉల్లంఘన కింద కారు యజమానికి రూ.5,500 జరిమానా విధించారు. అంతేకాకుండా, పోలీసుల ఆదేశాల మేరకు ముద్దుల గుర్తులను తొలగించి కారును శుభ్రం చేయించారు.
వార్తలు
కారుపై 3,400 లిప్ కిస్ ముద్రలు..!


