ఛత్తీస్‌గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఏపీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహె, మధ్య మహారాష్ట్ర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్తలు
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్


