హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్‌‌ను చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలోని ఓ గుడిలో ప్రత్యేక దర్శనం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె, పోలీస్ అధికారిణి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదంలో బీజేపీ ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య మహిళా పోలీస్‌ను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.