హైదరాబాద్: 28°C
వార్తలు

యువ డిప్లొమాట్లకు ప్రధాని మార్గదర్శకం

భారత విదేశాంగ సర్వీసు(IFS) 2025 బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ దౌత్య సర్కిల్స్‌ను దాటి స్థానిక కమ్యూనిటీలు, ప్రవాస భారతీయులతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. అలాగే భారత ఆర్థికాభివృద్ధికి పెట్టుబడి అవకాశాలను గుర్తించడంతో పాటు దౌత్య కార్యాలయాలను మరింత టెక్నాలజీ ఆధారితంగా మార్చాలని ఆయన దిశానిర్దేశం చేశారు.