ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా గురుగ్రామ్‌లో నీరు భారీగా నిలవడంతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్‌లో కార్యాలయాలకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాలని అధికారులు సూచించారు. వర్షాలతో నిన్న దాదాపు 15 విమానాలను దారి మళ్లించారు.
వార్తలు
ఢిల్లీలో భారీ వర్షం.. రెడ్ అలర్ట్


