హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో 'లక్ష గొంతుకల పొలికేక' కార్యక్రమం

SRPT: బుల్లెట్ ట్రైన్‌ను సూర్యాపేటకు తీసుకురావాలనే డిమాండ్‌తో ఇవాళ రాత్రి 7 గంటలకు నిర్వహించే 'లక్ష గొంతుకల పొలికేక' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ జానకి రెడ్డి ఓ పత్రిక ప్రకటనలో ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ 'బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు రావాలి' అంటూ నినదించాలని ఆయన కోరారు.