HYD: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న నిర్వహించనున్న మిలాద్ ఉన్ నబీ వేడుకలకు హైదరాబాద్‌లోని చారిత్రక మక్కా మసీదు ముస్తాబైంది. సోమవారం రాత్రి మసీదును విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ కాంతులతో మక్కా మసీదు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలంకరణ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
తెలంగాణ
విద్యుత్ కాంతుల్లో మక్కా మసీదు


