HNK: జిల్లాలో ఈనెల 30న జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. మూడు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


