RR: కేశంపేట మండలంలోని పలు గ్రామాల్లో వీధికుక్కల బెడద పెరుగుతోంది. రహదారులపై గుంపులుగా తిరుగుతూ వాహనాలకు అడ్డంగా రావడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కేశంపేటలో కుక్కల బెడద


