హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ : సునీత

హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న హనుమకొండ, పరకాల కోర్టుల్లో మూడో జాతీయ లోక్‌అదాలత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత తెలిపారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. రాజీ మార్గమే రాజా మార్గమని ఆమె పేర్కొన్నారు.