హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ సర్టిఫికెట్లతో ఫారినికి రూ.కోట్ల

HYD: నకిలీ సర్టిఫికెట్లతో ఫారినికి రూ.కోట్నకిలీ సర్టిఫికెట్లతో నగరం నుంచి విదేశాలకు రూ.కోట్లు తరలించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఏ హరిశంకర్రెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. నకిలీ పత్రాల ఆధారంగా ఏకంగా రూ.4.86 కోట్లు విదేశాలకు పంపినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇతర మధ్య వర్తులు, సహచరుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది.