SRD: ఈనెల 28వ తేదీ రాఖీ పౌర్ణమి రోజు భారతదేశంలో ఎలాంటి చంద్ర గ్రహణం లేదని ఖేడ్‌కు చెందిన వేద పండితుడు గురురాజశర్మ మంగళవారం తెలిపారు. యూరఫ్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో మాత్రమే చంద్ర గ్రహణం కనిపించనున్నట్లు చెప్పారు. మన దేశంలో చంద్ర గ్రహణం ప్రభావం ఉండదని, ఈ సందర్భంగా సూతక కాలాన్ని పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: చంద్రగ్రహణం పై వేదపండితుడు ఏమన్నారంటే..!


