HYD: గచ్చిబౌలిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. దుండగుడు నిన్న రాత్రి చాక్లెట్స్ కొనిపిస్తానని చెప్పి లేబర్ అడ్డా నుంచి పిల్లను ఎత్తుకెళ్లాడు. ఇద్దరు పిల్లల వయసు 3 నుంచి 4 ఏళ్లుగా ఉంటుందని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
గచ్చిబౌలిలో ఇద్దరు పిల్లలు కిడ్నాప్..!


