హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు

MBNR: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జడ్చర్ల మండల కేంద్రంలో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్న చింతకుంట 3.0 మి.మీ, మహబూబ్ నగర్ 1.8 మి.మీ, భూత్పూర్ 1.5 మి.మీ, మిడ్జిల్, జానంపేట, కొత్తమొల్గర లో 0.8 మి.మీ, పారుపల్లి లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.