BHPL: జాతీయ, అంతర్జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనేందుకు యువతకు అవకాశం లభించింది. ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026–27లో 63 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు BHPL జిల్లా అధికారులు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి పై ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు స్కిల్ ఇండియా డిజిటల్ వెబ్‌సెట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
యువతకు నైపుణ్య పోటీల్లో సత్తా చాటే అవకాశం


