WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి విశేషంగా అలంకరించారు. ఉదయం నుండే వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
తెలంగాణ
ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు


