NLG: జిల్లా కలెక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ శాఖల్లో సెప్టెంబర్ 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు విధానం అమల్లోకి రానుంది. అధికారి నుంచి వాచ్‌మెన్ వరకు ప్రతి ఉద్యోగి యాప్‌లో నమోదు కావాలని నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. హాజరు ఆధారంగానే జీతాలు, ఇతర బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
తెలంగాణ
సెప్టెంబర్ 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు: కలెక్టర్


