MLG: జిల్లాలో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొగత జలపాతంలోని స్విమ్మింగ్ పూల్‌లోకి పర్యాటకుల ప్రవేశాన్ని అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితులు అనుకూలించే వరకు పర్యాటకులు నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: బొగత జలపాతంలోని స్విమ్మింగ్ పూల్‌లోకి నో ఎంట్రీ


