MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించనున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి, కంటి పొరల సమస్య ఉన్నవారికి ఆపరేషన్లు నిర్వహిస్తామని క్యాంపు ఇన్‌ఛార్జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
నేడు ఉచిత కంటి పరీక్షలు


