హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో మంత్రి పర్యటన

GDWL: ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో నేడు మంత్రి సీతక్క పర్యటించనున్నారు. జాతీయ రహదారి నుంచి గ్రామానికి కలిపే బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు నూతన గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొంటారు.