WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని రెండవ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు భాగ్యమ్మ ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. భాగ్యమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా కాంగ్రెస్ నాయకులు టి. రవికాంత్, ముదిరాజు రమేష్, జింక రవి, ఎస్ఎం అరుణ్ కుమార్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసి టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ


