KMR: బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ, అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు కళాశాలలో వన మహోత్సవం


