WNP: జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ఇవాళ ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి నరేంద్ర కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, సిబ్బంది భాగస్వామ్యంతో కళాశాలల ఆవరణలో ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి'


