ADB: ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారి బురదమయంగా మారడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొరం పోసినా పరిస్థితి మారకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కాలినడకన వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
బురదమయంగా ప్రభుత్వ కార్యాలయాల దారి


