హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాడాలి'

MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఏఐటీయూసీ మండల మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజయ్ సారధి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాడాలని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను లేబర్ కోడ్ లుగా మార్చి హక్కులను కాల రాసిందన్నారు.