GDWL: శాంతినగర్‌లో నేడు మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తోట శివన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ట్రస్ట్ ఆధ్వర్యంలో SVN కాంప్లెక్స్ దుకాణం నంబర్ 23లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం ఉంటుందని వివరించారు. కంటి సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం


