హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిలాద్-ఉన్-నబీకి పటిష్ట బందోబస్తు.

SDPT: ఈ నెల 26న జరిగే మిలాద్-ఉన్-నబీ వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేలా పటిష్ట బందోబస్తు చేపట్టాలని జోన్-3 ఇన్చార్జ్ డీఐజీ సన్రైప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు అధికారులతో ఆయన వీడియె కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.