తప్పిపోయిన తమ పెంపుడు పిల్లిని తెచ్చిన వారికి రూ.50 వేల నజరానాను దాని యజమానులు ప్రకటించారు. తమిళనాడు చెందిన జాన్ లాజర్ కుమార్తె ఆరుద్ర బెంగళూరులో చదువుకుంటూ పిల్లిని పెంచుకుంది. ఇటీవల ఆమె ఇంటికి వెళ్తు పిల్లిని తీసుకువెళ్లగా అక్కడ అది తప్పిపోయింది. దీంతో ఆరుద్ర కలత చెందటంతో పిల్లిని అప్పగించిన వారికి రూ.50 వేల నగదు బహుమతిని తండ్రి ప్రకటించగా SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
పిల్లిని తెచ్చినవారికి రూ.50 వేల నజరానా


