బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీ అధినేత అభిజిత్ దిప్కే ఇంగ్లీష్ మాట్లాడే విధానాన్ని.. తన లాంగ్వేజ్‌తో పోలుస్తూ ఓ వైరల్ రీల్‌ను సోషల్ మీడియాలో కంగనా పోస్ట్ చేశారు. గతంలో తన ఇంగ్లీష్‌పై ఓ నటి ఎగతాళి చేశారని తెలిపారు. ఆ అవమానాలే తమను మరింత బలంగా ఎదగడానికి ప్రేరేపించాయని వెల్లడించారు.
వార్తలు
కంగనా మరోసారి సంచలన వ్యాఖ్యలు


