హైదరాబాద్: 28°C
భక్తి

ఆగస్టు 25: మంగళవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం త్రయోదశి: పూర్తి; ఉత్తరాషాడ: రా. 11-16 తదుపరి శ్రవణ వర్జ్యం: ఉ. 7-28 వరకు;  తిరిగి తె. 3-36 నుంచి 5-20 వరకు; అమృత ఘడియలు: సా. 4-15 నుంచి 6-00 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-17 నుంచి 9-07 వరకు; తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.5.48; సూర్యాస్తమయం: సా.6.17