హైదరాబాద్: 28°C
వార్తలు

రామగుండంలో NIA సోదాలు

ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, TG పెద్దపల్లి జిల్లా రామగుండంలో NIA సోదాలు నిర్వహించింది. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసులో ఈ సోదాలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ వేళ 54 కేంద్రప్రభుత్వ వెబ్ సైట్లపై నిందితులు దాడికి యత్నించినట్లు తెలిపారు. వారి నుంచి ల్యాప్ టాప్‌లు, ఫోన్లు, పెన్ డ్రైవ్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.