హైదరాబాద్: 28°C
వార్తలు

E-20తో వాహనాల మైలేజ్ తగ్గిపోతోంది: కేజ్రీవాల్

ఈ-20 ఇంధన ఉత్పత్తి కోసం దాదాపు 25 లక్షల టన్నుల చెరకును మళ్లించడం వల్లే చక్కెర ధరలు భారీగా పెరిగాయని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. E-20 వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోవడం, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక వాట్సాప్ నంబర్‌ను (76698 03441) విడుదల చేశామని చెప్పారు.