మాస్కోలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వ్యక్తిగత శుభాకాంక్షలు అందజేశారు. ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ద్వారా వాణిజ్యం, ఇంధనం, ఎరువులు, అణుశక్తి రంగాల్లో రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం గణనీయంగా వృద్ధి చెందిందని తెలిపారు. రాబోయే SCO, బ్రిక్స్, వార్షిక సదస్సుల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
భారత్ - రష్యా సహకారం మరింత వృద్ధి: జైశంకర్


