హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్వీబీసీ ఉద్యోగులతో ఛైర్మన్ శ్రీధర్ వర్మ ముఖాముఖి

TPT: తిరుమలలో ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ ఉద్యోగులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల విధులు, సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్వీబీసీ ప్రసారాలపై సమీక్ష నిర్వహించారు. శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులకు చేరువ చేయడమే లక్ష్యమని శ్రీధర్ వర్మ తెలిపారు.