నీతి ఆయోగ్ నివేదికపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. దేశంలో నిరుద్యోగితా రేటు 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లుగా సరైన ఉద్యోగ కల్పన జరగలేదన్నారు. ఉత్పాదకత, MSME రంగాలపై తగిన దృష్టి పెట్టకపోవడం వల్లే యువతలో తీవ్ర నిరాశా నిస్పృహలు నెలకొన్నాయని ఆమె విమర్శించారు.
వార్తలు
యువతలో తీవ్ర నిరాశ: ప్రియాంక గాంధీ


