హైదరాబాద్: 28°C
వార్తలు

వసంత్ కుమార్ మృతి.. లోకేశ్ సంతాపం

CTR: చిత్తూరు టీడీపీ మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ మృతి పట్ల మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. వసంత్ మృతి పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో వసంత్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.