మాస్కోలో జరిగిన భారత్-రష్యా కమిషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించడానికి వ్యాపార అడ్డంకులను తొలగించడం, చెల్లింపుల విధానాలను బలోపేతం చేయడం అత్యంత కీలకమని తెలిపారు. ఇంధనం, అంతరిక్షం, రవాణా వంటి కీలక రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
వార్తలు
100 బిలియన్ల వాణిజ్యమే ధ్యేయం: జైశంకర్


