హైదరాబాద్: 28°C
వార్తలు

జీఓ 97 రద్దు చేయాలి: వినోద్‌కుమార్

HYD: హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ MP వినోద్‌కుమార్ మాట్లాడారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన న్యాయమైనదన్నారు. జీఓ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ వ్యవస్థను కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.