హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన TMC

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 20 మంది TMC ఎంపీలను NPP సభ్యులుగా స్పీకర్ గుర్తించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ 20 మంది ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.