హైదరాబాద్: 28°C
వార్తలు

సవరణ చట్టంపై అవగాహన కార్యక్రమం

NTR: విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జననాలు, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఆర్డీవో ఏ.కుమార్, తహసీల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు. నూతన నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ.. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని డిజిటల్ అసిస్టెంట్లు, మీ సేవా ఆపరేటర్లకు సూచించారు. ప్రజలకు పారదర్శకంగా, ఖచ్చితమైన సేవలు అందించాలన్నారు.