కృష్ణా: బాపులపాడు (మం) రెమల్లెలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం రాత్రి పాల్గొన్నారు. రూ.20 లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి, రూ.7 లక్షల సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటివరకు రూ.2.91 కోట్ల పనులు చేపట్టామని, మరో రూ.2.40 కోట్ల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.
వార్తలు
రెమల్లెలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన


