హైదరాబాద్: 28°C
వార్తలు

మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తాను రాజకీయ సన్యాసం తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీని కనుమరుగు చేసే వరకు విశ్రమించనని తెలిపారు. 4 నెలల్లోనే ప్రజలకు BJP అసలు స్వరూపం అర్థమైందని పేర్కొన్నారు. NRC కోసం జనగణన మరో ప్రయత్నమని, సమాచారాన్ని పంచుకునే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.