KRNL: ఎమ్మిగనూరు R&B గెస్ట్ హౌస్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే డా. బి. వి. జయ నాగేశ్వర రెడ్డిని కలిశారు. ఈ భేటీలో నియోజకవర్గంలోని సాగు, తాగునీటి అవసరాలు, పెండింగ్ ప్రాజెక్టులు, నీటి వనరుల అభివృద్ధిపై చర్చించారు. ప్రతి గ్రామానికి తాగునీరు, రైతులకు సాగునీరు అందించే చర్యలపై ఎమ్మెల్యే వివరించారు.
వార్తలు
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే


