W.G: భీమవరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన డీపీఆర్సీ వర్మీ కంపోస్ట్ స్టాల్‌ను సోమవారం కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, నేల సారాన్ని పెంచేందుకు రైతులు సహజసిద్ధమైన వర్మీ కంపోస్టు వినియోగించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల ఎరువుతో తయారయ్యే వర్మీ కంపోస్ట్ ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన పోషకాలు లభిస్తాయన్నారు.
వార్తలు
వర్మీ కంపోస్ట్ వినియోగం పెంచాలి: కలెక్టర్


