ప్రకాశం: గిద్దలూరులో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ నూతన కమిటీ సభ్యులు సోమవ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
వార్తలు
నూతన కమిటీ సమిష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే


